వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన నల్లెల్ల రామారావు (60), బత్కయ్య కుమారుడు, హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం)తో అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
సమాచారం అందుకున్న అత్యవసర వైద్య సిబ్బంది చికిత్స అందించడంతో ఆయన తిరిగి స్పృహలోకి వచ్చారు. ఈఎంటీ జానగం మహేశ్వరి, పైలట్ సతీష్ సేవలందించారు.
Comments
Loading comments...

