Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైందవికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాళి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 12:59 PM మహబూబ్‌నగర్తెలంగాణ
హైందవికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాళి - Udayam
జడ్చర్లలో పాలాది సారిక రామ్మోహన్ దంపతుల పెద్ద కుమార్తె హైందవి ప్రమాదవశాత్తు మృతిచెందారు. ఆమె పార్థివదేహానికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు

Comments

G
Loading comments...