వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ జడ్చర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పాలాది సారిక రామ్మోహన్ కుమార్తె హైందవి మృతి చెందారు. జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన అంత్యక్రియల్లో మాజీ మంత్రి డా.సి. లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొని పార్థివదేహానికి నివాళులర్పించారు.
హైందవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు లక్ష్మారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

