వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. యుద్ధం తనకు కొత్త కాదని, మళ్లీ పోరాడతానని, మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

