Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంప పెట్టు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Follow Udayam on Google
raju Sep 18, 2026 9:43 PM నిజామాబాద్General
హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంప పెట్టు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి - Udayam
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. దానం నాగేందర్ పై అనర్హత వేటును ప్రజాస్వామిక విజయమన్నారు.

Comments

G
Loading comments...