వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు బెంచ్ ఇచ్చిన తాజా తీర్పుతో పేద కుటుంబాలకు ఊరట లభించిందని ముథోల్ మాజీ శాసనసభ్యుడు విఠల్ రెడ్డి అన్నారు.
గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం తరఫున హైకోర్టు బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసి, పథకాలను యథావిధిగా కొనసాగించాలని వాదించిందన్నారు. తాజాగా బెంచ్ గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేసి పథకాలను కొనసాగించేందుకు మార్గం సుగమం చేసిందని తెలిపారు.
Comments
Loading comments...

