వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఫొటోను మార్ఫింగ్ చేసి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాణిక్యరావు గతంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని అరండల్ పేట పోలీసులను రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
Comments
Loading comments...

