Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై 52 ఫిర్యాదులు

Follow Udayam on Google
Girish Bidkar Aug 18, 2026 6:36 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై 52 ఫిర్యాదులు - Udayam
హైడ్రా ప్రజావాణికి మొత్తం 52 ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం అప్పగించారు. మేకలమండి బస్తీలోని సర్వే నంబర్ 242లో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి ప్రహరీలు, నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆక్రమణలు తొలగించి స్థలాన్ని పరిరక్షించాలని కోరారు.

Comments

G
Loading comments...