Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురిసింది

Follow Udayam on Google
Girish Bidkar Aug 19, 2026 7:46 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురిసింది - Udayam
హైదరాబాద్‌లో సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, ఫిల్మ్​నగర్​, పంజాగుట్ట, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట్‌, SR నగర్, సనత్‌ నగర్, యూసఫ్‌గూడా, కృష్ణానగర్, మధురానగర్‌ సహా తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులకు అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో పలుచోట్ల వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి.

Comments

G
Loading comments...