Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో పద్మశ్రీ మురళీమోహన్ అభినందనోత్సవం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 10:55 AM వికారాబాద్General
హైదరాబాద్‌లో పద్మశ్రీ మురళీమోహన్ అభినందనోత్సవం - Udayam
మాదాపూర్ హైటెక్స్‌లో నేరెడ్కో ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు, పద్మశ్రీ మురళీమోహన్ అభినందనోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళారంగానికి, సమాజానికి మురళీమోహన్ చేసిన సేవలను స్పీకర్ ఈ సందర్భంగా కొనియాడారు. ఈ వేడుకలో నేరెడ్కో ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు.

Comments

G
Loading comments...