Udayam Digital
Menu

హైదరాబాద్‌లో పాడ్ కార్లతో ట్రాఫిక్‌కు చెక్

Anuroop Nov 20, 2026 8:05 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో పాడ్ కార్లతో ట్రాఫిక్‌కు చెక్ - Udayam Digital
హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) తీసుకురానుంది. ఇందులో పాడ్ కార్లు 20 అడుగుల ఎత్తులో ప్రయాణించనున్నాయి. తొలి దశలో కేపీహెచ్‌బీ–దుర్గం చెరువు, ఎల్బీనగర్–రాణిగంజ్, అసెంబ్లీ–బేగంపేట మార్గాల్లో 40 కి.మీ మేర సేవలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెలలోగా టెండర్లు పూర్తి చేయనున్నారు.

Comments

G
Loading comments...