వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఆక్టేవ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. తెలంగాణలో పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలమని తెలిపారు.
ఇంజినీరింగ్, డిజిటల్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఐఓటీలో కేంద్రం కీలకంగా నిలుస్తుందన్నారు. యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

