Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు తెచ్చిన బంతిపూలను కాల్వలో పారబోసిన రైతు!

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 8:48 PM మెదక్General
హైదరాబాద్‌కు తెచ్చిన బంతిపూలను కాల్వలో పారబోసిన రైతు! - Udayam
దసరా సీజన్‌లో మంచి గిరాకీ ఉంటుందని మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు బంతిపూలు పట్టుకొచ్చిన ఓ రైతు, నగరంలో ధరలు లేవని తెలిసి నిరాశ చెందాడు. రవాణా ఖర్చులైనా మిగులుతాయనే ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం మద్రి కూడలి వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న కాల్వలో పూలను పారబోశాడు. ఆటోలు, ద్విచక్ర వాహనాలపై అందినకాడికి పూలను ఎత్తుకెళ్లిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...