Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లో ఖమ్మం జిల్లా వ్యక్తి దారుణ హత్య

Follow Udayam on Google
K. Venkatesh Oct 01, 2026 2:35 PM ఖమ్మంGeneral
హైదరాబాద్ లో ఖమ్మం జిల్లా వ్యక్తి దారుణ హత్య - Udayam
హైదరాబాద్ కోకాపేట్ లో డెడ్ బాడీ కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం నియో పోలీస్ సమీపంలో వెంకన్న అనే వ్యక్తిని క్రికెట్ బ్యాట్తో దారుణంగా కొట్టి హత్య చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంకు చెందిన అతడు.. కోకాపేట్లోని పీజీ హాస్టల్లో ఉంటూ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. రాత్రి సమయంలో హత్య జరిగినట్లు గుర్తించారు. హత్యకు కారణం ఏంటి? నిందితులు ఎవరు? అని నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...