Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో వినాయక చవితి పూజలు

Follow Udayam on Google
Ram Sep 14, 2026 9:42 PM జాతీయంGeneral
హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో వినాయక చవితి పూజలు - Udayam
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి , ఎమ్మెల్సీ అభ్యర్థి గడాల శ్రీనివాసరావు తదితర నాయకులు , వీర మహిళలు , జనసైనికులు పాల్గొన్నారు . ప్రజలకు సుఖసంతోషాలు , శాంతి , సౌభాగ్యం కలగాలని శ్రీ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు

Comments

G
Loading comments...