వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో నాగల్‌గిద్ద మండల పీఆర్‌టీయూ–టీఎస్ సంఘం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్‌రావు పాటిల్, గణపతి, విజేందర్‌రెడ్డి, మాణిక్, చంద్రయ్య స్వామి తదితరులు పాల్గొని తమ డిమాండ్లపై నిరసన తెలిపారు.
ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

