వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై హైదరాబాద్ లో బిజెపి చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మామడ మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.
బీజేఎల్పీ నేత , ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపు మేరకు నిర్మల్ నుండి వేలాదిగా బిజెపి నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు ఇచ్చిన హామీల విస్మరణ పై గళం విప్పి నినాదాలు చేశారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను తెలిపారు
Comments
Loading comments...

