Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్–బెంగళూరు రక్షణ కారిడార్‌కు ఆమోదం కోరిన తెలంగాణ నేతలు

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 6:26 PM మహబూబ్‌నగర్General
హైదరాబాద్–బెంగళూరు రక్షణ కారిడార్‌కు ఆమోదం కోరిన తెలంగాణ నేతలు - Udayam
ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, తెలంగాణ భవన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామ సహాయం రఘురాం రెడ్డి కలిసి హైదరాబాద్–బెంగళూరు రక్షణ, ఏరోస్పేస్ కారిడార్‌కు ఆమోదం ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...