Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదర్‌గూడ భూకేసు వాయిదా

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 12, 2026 8:15 AM జాతీయంGeneral
హైదర్‌గూడ భూకేసు వాయిదా - Udayam
హైదర్‌గూడలోని 5,641 చదరపు గజాల స్థల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఎంఏ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ తాళాలు తొలగించాలన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్‌ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ చంద్రశేఖర్‌ల ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్‌ 1కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...