Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రాకు లేఅవుట్ ఆక్రమణలపై 47 ఫిర్యాదులు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 22, 2026 1:29 PM హైదరాబాద్General
హైడ్రాకు లేఅవుట్ ఆక్రమణలపై 47 ఫిర్యాదులు - Udayam
హైదరాబాద్ : హైడ్రా హెల్ప్‌లైన్‌కు వచ్చిన 47 ఫిర్యాదులపై కమిషనర్ రంగనాథ్ స్పందించారు. కోకాపేట లెజెండ్ చైమ్స్ ఫేజ్-2లో దారులు మూసివేస్తూ గోడలు కట్టడం, కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో 80 గజాల చిన్న స్థలంలో అనుమతులు లేకుండా ప్రమాదకరంగా 7 అంతస్తుల భవనం నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...