వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మట్టి గణపతిని ప్రతిష్ఠించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు జలకళను సంతరించుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

