Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హై స్కూల్ గ్రౌండ్ లో మూత్రశాలలు ఏర్పాటు చేయండి:DYFI

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 31, 2026 5:26 PM వనపర్తిGeneral
హై స్కూల్ గ్రౌండ్ లో మూత్రశాలలు ఏర్పాటు చేయండి:DYFI - Udayam
అమరచింత పట్టణంలోని ZPHS స్కూల్ గ్రౌండ్ లో మూత్రశాలలు ఏర్పాటు చేయాలని DYFI ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉదయం మరియు సాయంత్రం వ్యాయామం చేసేవారు, క్రీడాకారులు బహిరంగంగా మూత్రం చేసే పరిస్థితి ఏర్పడిందని, దీనిద్వారా స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు .దీన్ని దృష్టిలో ఉంచుకొని స్కూల్ గ్రౌండ్ లో మూత్రశాలలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.

Comments

G
Loading comments...