Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టళ్లలో వసతులపై సత్యవతి రాథోడ్ ఆగ్రహం

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:36 AM మహబూబాబాద్ General
హాస్టళ్లలో వసతులపై సత్యవతి రాథోడ్ ఆగ్రహం - Udayam
చిన్నగూడూర్‌లోని గిరిజన బాలుర, కస్తూర్బా గాంధీ బాలికల హాస్టళ్లను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. బెడ్స్, బాత్రూంలు వంటి కనీస వసతులు లేవని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికలకు నీళ్ల చారు, పొడికారంతో బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నారని ఆమె ఆరోపించారు. విద్యాశాఖ కార్యదర్శి నవీన్ నికోలస్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...