వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల భద్రతకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై మంత్రి సానుకులంగా స్పందించినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

