Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్ ను సందర్శించిన విద్యాధికారి

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 9:22 AM కామరెడ్డిGeneral
హాస్టల్ ను సందర్శించిన విద్యాధికారి - Udayam
బిక్కనూర్ మండల పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహాన్ని మండల విద్యాధికారి రాజగంగారెడ్డి గురువారం తనిఖీ చేశారు. హాస్టల్లోని వసతులను పరిశీలించిన అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. వంటగదిలో ఈగలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...