Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్‌ గోడ దాటిన విద్యార్థినులు

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 6:33 AM సంగారెడ్డిGeneral
హాస్టల్‌ గోడ దాటిన విద్యార్థినులు - Udayam
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం పరిధిలోని జ్యోతిబాపూలే బీసీ వసతి గృహంలో ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గోడ దాటి బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. టీచర్ కారణం లేకుండా తిడుతోందని, అందుకే ఇళ్లకు వెళ్లిపోతున్నామని వారు తెలిపారు. మార్గమధ్యలో గమనించిన ఆటో డ్రైవర్ వారిని పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌కు తరలించాడు.

Comments

G
Loading comments...