Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్పిటల్‌లో విజిలెన్స్ తనిఖీలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 1:39 PM పల్నాడుGeneral
హాస్పిటల్‌లో విజిలెన్స్ తనిఖీలు - Udayam
పిడుగురాళ్ల(M) పట్టణంలోని అంజిరెడ్డి హాస్పిటల్‌లో విజిలెన్స్ అధికారులు, జిల్లా వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులు, ఇతర పత్రాలను పరిశీలించారు. గతంలో ఆరోగ్యశ్రీ సేవలు, కరోనా సమయంలో అధిక మొత్తాల్లో వసూళ్లపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...