వార్తలకు తిరిగి వెళ్లండి

100 పడకల ఆసుపత్రి సమీపంలోని గంగాపూర్ రోడ్డులో ఓ హోటల్ నిర్వాహకులు చెత్తను రోడ్డుపక్కన పడేస్తున్న దృశ్యాలు స్థానికులు స్వయంగా చిత్రీకరించారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధంతో నిండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

