Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు ఇచ్చి పచ్చి మోసం చేశారు: దండుగుల మల్లయ్య

Follow Udayam on Google
madhu Sep 01, 2026 6:29 PM ములుగుGeneral
హామీలు ఇచ్చి పచ్చి మోసం చేశారు: దండుగుల మల్లయ్య - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య ఆరోపించారు. సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు జరిగే సమరభేరి నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...