వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడంలో ముందు వరుసలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూ. 100 స్టాంపు పేపర్ పై భట్టి ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, పేదలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
Comments
Loading comments...

