వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఇక్కిరి శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరు క్రాంతినగర్‌లో మాట్లాడుతూ.. రెండేళ్లు గడిచినా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
హామీలు నెరవేర్చకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

