Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

Follow Udayam on Google
babu varun Sep 04, 2026 6:21 PM రాజన్న సిరిసిల్లGeneral
హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం - Udayam
చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. చల్మెడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారెంటీలపై 1000 రోజుల పాలనలో విఫలం పట్ల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

Comments

G
Loading comments...