వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు గడిచినా నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నిరసన చేపట్టింది. కేటీఆర్ పిలుపు మేరకు నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్ల బీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు.
Comments
Loading comments...

