Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు అమలు చేయాలని ప్రజావాణిలో బీఆర్‌ఎస్ వినతి

Follow Udayam on Google
Devender Bale Sep 07, 2026 9:12 PM జగిత్యాలGeneral
హామీలు అమలు చేయాలని ప్రజావాణిలో బీఆర్‌ఎస్ వినతి - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం జగిత్యాల అర్బన్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో MPDOకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్, సర్పంచులు శీలం సురేందర్, మల్లా రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీరాముల గంగాధర్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...