వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిరికొండ మండలంలో బాకీ కార్డుల పంపిణీ చేపట్టారు.
హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నారబోయిన శ్రీనివాస్, భూషణ్ రెడ్డి, సురేందర్, గంగాదాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

