వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు విమర్శించారు.
సమరభేరి కార్యక్రమంలో భాగంగా 600 బైకులతో ర్యాలీ నిర్వహించారు. పెన్షన్లు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

