Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్

Follow Udayam on Google
RR REDDY Sep 04, 2026 1:47 PM నిజామాబాద్General
హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్పల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు నిర్వహించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...