వార్తలకు తిరిగి వెళ్లండి

హాలియా మున్సిపాలిటీలో ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ ఫీజులు, నల్లా పన్నులు, ఇతర బకాయిల వసూళ్లకు నవంబర్ 2 నుంచి 16 వరకు వార్డుల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ పి. రవీందర్ రెడ్డి తెలిపారు.
గృహ యజమానులు, వ్యాపారులు క్యాంపులను వినియోగించుకుని పన్నులు చెల్లించాలని, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

