వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం తూంపల్లి గ్రామములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు బాదావత్ అఖిల, బాదావత్ పల్లవి సాయి హాకీ అకాడమీకి ఎంపికైనట్లు MEO రాములు, PET నగేష్ తెలిపారు.
వీరు హైదరాబాద్ గచ్చిబౌలిలోని SAI కేంద్రంలో వారికి ఉచిత వసతితో హాకీ శిక్షణ అందించనున్నట్లు ఎంఈఓ పేర్కొన్నారు.
Comments
Loading comments...

