Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాక్ ఫార్మర్ సర్వీస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి

Follow Udayam on Google
Udayam News Sep 25, 2026 3:31 PM జగిత్యాలతెలంగాణ
హాక్ ఫార్మర్ సర్వీస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి - Udayam
ధర్మపురి పట్టణంలోని జైన రోడ్డులో ఏర్పాటు చేసిన హాక్ ఫార్మర్ సర్వీస్ సెంటర్‌ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా సేవలను అందించాలని నిర్వాహకులను మంత్రి కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, దేవాలయ చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...