Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాజీపూర్ ఉపాధ్యాయురాలికి అరుదైన అవకాశం

Follow Udayam on Google
p.g.murthy Aug 26, 2026 7:19 PM మంచిర్యాలGeneral
హాజీపూర్ ఉపాధ్యాయురాలికి అరుదైన అవకాశం - Udayam
హాజీపూర్ మండలంలోని సబ్బెనపల్లి జడ్పీ పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయురాలు రాచకొండ కళ్యాణికి అరుదైన అవకాశం లభించింది. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్టడీ ప్లోజర్ లో భాగంగా సింగపూర్లో విద్యా పర్యటనకు ఎంపికయ్యారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడికి పాఠశాలల్లో విద్యా బోధన, విద్యార్థుల అభ్యాసన ప్రక్రియపై కళ్యాణి పరిశీలన జరపనున్నారు. ఆమెను కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అధికారులు అభినందించారు.

Comments

G
Loading comments...