Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ సిలిండర్ లీక్ ఘటనలో చికిత్స పొందుతూ..మహిళ మృతి

Follow Udayam on Google
Hari Sep 24, 2026 11:44 AM శ్రీకాకుళంGeneral
గ్యాస్ సిలిండర్ లీక్ ఘటనలో చికిత్స పొందుతూ..మహిళ మృతి - Udayam
కవిటి మండలం బసవకొత్తూరు గ్రామంలో ఈనెల 5వ తేదీన వంట చేసేందుకు గ్యాస్ స్టవ్ను వెలిగించగా ఒకసారిగా మంటలు చెల్లూరి ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే... ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పిట్ట కుమారి(35) జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతురాలు అత్త మహాలక్ష్మితో పాటు.. మరో మహిళ నీలగిరి భాగ్యవతికి గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...