Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నమెంట్ హై స్కూల్ పై పిడుగుపాటు

Follow Udayam on Google
p.g.murthy Sep 22, 2026 3:17 PM మంచిర్యాలGeneral
గవర్నమెంట్ హై స్కూల్ పై పిడుగుపాటు - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ పై పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం లక్షెట్టిపేటలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఈ సమయంలోనే పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ పై భాగంలో పిడుగు పడింది. ఈ సంఘటనలో పాఠశాల పై భాగానికి కొంత నష్టం వాటిల్లింది. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...