Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ నటులు జీవీ కన్నుమూత

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 9:49 AM జాతీయంవినోదం
ప్రముఖ నటులు జీవీ కన్నుమూత - Udayam
ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. నటి కరాటే కల్యాణి ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. 100 కుపైగా చిత్రాల్లో నటించిన ఆయన 1976లో ‘అంతులేని కథ’తో సినీరంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రానికే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘హిట్లర్‌’ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపై ‘మా’ సంతాపం తెలిపింది.

Comments

G
Loading comments...