Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూరకొండ లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 31, 2026 2:54 PM మహబూబ్‌నగర్General
గూరకొండ లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే - Udayam
దేవరకద్ర మండలం గూరకొండ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.4 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ను అందజేసి, నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించి, విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి, విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు.

Comments

G
Loading comments...