వార్తలకు తిరిగి వెళ్లండి

గూండాగిరికి పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అల్లు సాగర్ (22)పై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం తెలిపారు.
అతడిపై వన్డేన్ పోలీస్ స్టేషన్లో కొట్లాట, దోపిడీ, గంజాయి కేసులు, బొండపల్లిలో మరో గంజాయి కేసు ఉన్నట్లు పేర్కొన్నారు. తరచూ నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నందున విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

