వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా గూడూరులో 300 బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్ నుండి గూడూరు పట్టణంలో ఈ ర్యాలీ జనసేన జెండాలతో యూత్ పాల్గొని నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను గూడూరులో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఇందులో యువత పాల్గొని విజయవంతం చేస్తున్నారని అన్నారు.
Comments
Loading comments...

