Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో పొలాల్లోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:56 PM మహబూబాబాద్ General
గూడూరులో పొలాల్లోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి మృతి - Udayam
గూడూరు మండలంలోని గోవిందాపురం-లక్ష్మీపురం గ్రామాల మధ్య వట్టివాగు వంతెన సమీపంలో బైక్ వరి పొలాల్లోకి దూసుకెళ్లడంతో దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రజాలిపేటకు చెందిన శ్రీనుగా గ్రామస్తులు భావిస్తున్నారు. అదే బైక్‌పై లిఫ్ట్‌ అడిగి ప్రయాణిస్తున్న గోవిందాపురానికి చెందిన మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...