వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. వినాయక విగ్రహాలు పూజా సామాగ్రి తాత్కాలికంగా దుకాణాలను పలు ప్రధాన కుడళ్ళ వద్ద ఏర్పాటు చేశారు పలు ప్రాంతాల్లో వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
విగ్రహాల తయారీ కేంద్రం నుండి తమ ప్రాంతాలకు గణనాధుల విగ్రహాలను యువకులు జై బోలో గణేష్ మహరాజ్ అంటూ ఉత్సాహంగా తీసుకువెళ్లారు.
Comments
Loading comments...

