Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో నిమజ్జనానికి తరలిన గణనాథులు

Follow Udayam on Google
I siva prasad Sep 18, 2026 8:20 PM నెల్లూరుGeneral
గూడూరులో నిమజ్జనానికి తరలిన గణనాథులు - Udayam
గూడూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను 5వ రోజు శుక్రవారం తెనాలి బ్యాండు తప్పెట్లు మంగళ వాయిద్యాలతో ట్రాక్టర్ పై విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. యువకులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. బాణసంచా వేడుకలు యువత ఉత్సాహంగా చిందులేస్తూ స్వామివారిని నిమజ్జనానికి తీసుకువెళ్లారు.

Comments

G
Loading comments...